నీటి సంరక్షణ ఇంకుడు గుంతలతోనే సాధ్యం

నీటి సంరక్షణ ఇంకుడు గుంతలతోనే సాధ్యం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి వర్షపు ప్రతీ నీటి చుక్కను ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించే దిశగా ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు.బుధవారం మధిర నియోజకవర్గం మదిగొండ మండలం యడవల్లి లక్ష్మీపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ బైక్ పై ప్రయాణించి పంట పొలాల్లో నీటి కుంటలు, పంట కుంటలు, ఊట కుంటలు, గ్రామంలో నిర్మించే  సామాజిక ఇంకుడు గుంతలు, ఫాం పాండ్, నిర్మాణ పనులను...