నిరాదరణకు గురవుతున్న చేతి వృత్తిదారులు – సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

బద్వేల్ మే17 ప్రజావాణి ఆర్డీవో కార్యాలయం ముందు ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా ఒకనాటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునాదులుగా నిలబడ్డ చేతివృత్తులు నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం నిరాదరణకు గురై తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం చేతి వృత్తిదారులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సోమవారం  చేతి వృత్తిదారుల సమాఖ్య ఆంధ్ర ప్రదేశ్ బద్వేల్ ఏరియా సమితి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సంఘం జిల్లా...