నియోజకవర్గ లోని ప్రజలు సుభిక్షంగా ఉండాలి కొండగట్టు లోప్రత్యేక పూజలువొడితల ప్రణవ్<br>

నియోజకవర్గ లోని ప్రజలు సుభిక్షంగా ఉండాలి కొండగట్టు లోప్రత్యేక పూజలువొడితల ప్రణవ్- కొండగట్టులో ఘనంగా గిరిప్రదక్షిణ* వర్షాలు సమృద్ధిగా కురవాలనికొండగట్టు అంజన్నను మొక్కుకున్న ప్రణవ్* వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సాగిన గిరిప్రదక్షణ* రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్అడ్లూరి లక్ష్మణ్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్* ఎమ్మెల్యే సంజయ్ మున్నూరు కాపు కార్పొరేషన్ అధ్యక్షుడు బొమ్మ శ్రీరామ్జమ్మికుంట జులై 29 (ప్రజావాణి)రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలనిరైతులకు ఎల్ నీ నో నుండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనినియోజవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ...