నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమావేశం.డాక్టర్ మొండితోక జగన్మోహనరావు
నందిగామ మే17 ప్రజావాణి :నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమావేశం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు, MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు, జోన్ 3 కోఆర్డినేటర్ కందులు రవీంద్రారెడ్డి గారు, స్టేట్ బూత్ కమిటీ కోఆర్డినేటర్ సుధాకర్ రెడ్డి గారు, నియోజకవర్గ పరిశీలకులు అవుతు శ్రీనివాసరెడ్డి గార్లు ముఖ్యతిధులుగా పాల్గొన్నారు. నందిగామ నియోజకవర్గం లోని...