నిబంధనలు తుంగలో తొక్కి భూమి అభివృద్ధి ఆట
నిబంధనలు తుంగలో తొక్కి భూమి అభివృద్ధి అట..?ఎటువంటి అనుమతులు లేకుండా రాళ్లు తరలింపు..!*భూమి అభివృద్ధి అయినా... కళ్యాణ మండపమైన అనుమతులతో పని లేదా..?*విచారణ చేసి చర్యలు తీసుకుంటాం ముదిగొండ తహసీల్దార్ రవికుమార్ వివరణ ముదిగొండ అయ్యగారి పల్లిలో ఓ గురువు డైరెక్షన్లో కొనసాగుతున్న వ్యవహారం..?మన ప్రజావాణి ప్రత్యేక కథనం..!ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణిఅర్ధబలం అంగబలం పరపతి పలుకుబడి పెట్టుబడిగా ఎటువంటి అనుమతులు లేకుండా వ్యవసాయ భూమిని చదును చేస్తున్నామంటూ వాగు ముప్పు నుండి కాపాడుకునేందుకు ప్రయత్నం అంటూ నిర్వాహకుల సమాధానాలు కానీ వాగు...