నిబంధనలకు తూట్లూ పొడుస్తూ 111 జీ ఓ లో అక్రమ కన్వెన్షన్ హాల్ నిర్మాణం
నిబంధనలకు తూట్లూ పొడుస్తూ 111 జీ ఓ లో అక్రమ కన్వెన్షన్ హాల్ నిర్మాణం...- ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా? లేవా ?అనే సందేహాలు- నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు ఎప్పుడు? షాబాద్//,జూన్ 08( ప్రజావాణి ) షాబాద్ మండలంలోని మద్దూరు గ్రామం111 జీఓ పరిధిలో ఎస్ వి కన్వెన్షన్ హాల్ కొనసాగుతుండటంపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.అనుమతులు, నిబంధనలు పాటించకుండా ఎస్ వి కన్వెన్షన్ హాల్...