నిజాంసాగర్లోకి చేరుకుంటున్న వరదనీరు – రైతుల కళ్ళల్లో ఆనందం.
నిజాంసాగర్లోకి చేరుకుంటున్న వరదనీరు - రైతుల కళ్ళల్లో ఆనందం. ప్రాజెక్టులోకి 6585 క్యూసెక్కుల వరద ఇన్ఫ్లో,అవుట్ ఫ్లో 141 క్యూసెక్కులు. బాన్సువాడ/ప్రజావాణి:-నిజాంసాగర్ ప్రాజెక్ట్ లో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1395.40 అడుగులుగా నమోదైంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 7.139 టి.ఏం.సి నీటినిల్వ ఉంది.గత సంవత్సరం ఇదే రోజు నీటిమట్టం 1391.25 అడుగులు, నిల్వ 4.597 TMC ఉండగా,ఈసారి దాదాపు 4 అడుగు లు,2.5 TMC అదనంగా నీరు ఉంది.గడిచిన 24...