నిండు ప్రాణాలు బలిగొంటున్న అక్రమ మైనింగ్- కాకాణి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న  అక్రమ గ్రావెల్,అక్రమ ఇసుక ,అక్రమ మట్టి తవ్వకాలను అరికట్టి,అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల స్థానిక ప్రజలతో కలిసి నెల్లూరు నగరంలోని అయ్యప్ప గుడి ప్రాంతంలో ఉన్న జిల్లా మైనింగ్ శాఖ కార్యాలయంలో  మైనింగ్ అధికారి డిప్యూటీ డైరెక్టర్,ని కలిసి వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రివర్యులు,ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు "డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి,కందలపాడులో తవ్వి తరలిస్తున్న గ్రావెల్ క్వారీకి...