నిండు జీవితానికి రెండు చుక్కలు పోలియో చుక్కలు ప్రారంభించిన
నిండు జీవితానికి రెండు చుక్కలు పోలియో చుక్కలు ప్రారంభించిన * మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ జమ్మికుంట జూన్ 28 (ప్రజావాణి)జమ్మికుంట బస్టాండ్ ఆవరణంలో మరియు పాత మున్సిపల్ కార్యాలయంలో పలు చోట్ల పోలియో చుక్కలు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 2026 సంవత్సరానికి సంబంధించిన నేషనల్ పల్స్ పోలియో కార్యక్రమం ఈరోజు జూన్ 28వ తేదీ ఆదివారం నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన ఉద్దేశం అప్పుడే పుట్టిన చంటి పిల్లలు 0నుంచి...