నిండు జీవితానికి రెండు చుక్కలు <br>పిల్లల ఆరోగ్య భవిష్యత్తుకై ఒక చక్కటి మార్గం
నిండు జీవితానికి రెండు చుక్కలు పిల్లల ఆరోగ్య భవిష్యత్తుకై ఒక చక్కటి మార్గం జమ్మికుంట జూన్ 28 (ప్రజావాణి)కరీంనగర్ జిల్లాహుజురాబాద్ మండలంలో పలు గ్రామాల్లో ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కల కార్యక్రమం తుమ్మనపల్లి, ఇంద్రనగర్ లో విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా ఏఎన్ఎం ఆశాలు మాట్లాడుతూ రానున్న రోజుల్లో పిల్లలకు అంగవైకల్యం కానీ ఇంకా అనేక రకాల వ్యాధుల నుండి తప్పించడానికి ఇదొక చక్కటి మార్గమని ఐదు సంవత్సరాల్లో ప్రతి పిల్లలకు వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కల వేయించాలని వారి...