నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు .. ఏడుస్తున్న యువకుడు

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్22) జగ్గయ్యపేట నియోజకవర్గం.పెనుగంచిపోలు గ్రామంలో.ఓ యువకుడు తన నడుము నొప్పితో మెడికల్ షాప్ కి వెళ్ళగా అక్కడ RMP.వైద్యుడు మెడికల్ షాప్ లో కూర్చొని మీకు ట్యాబ్లెట్లకి తగ్గదు ఇండిక్షన్స్ చేసుకోమని చెప్పటంతో ఆ కుర్రవాడు నాకు ఇంజక్షన్స్ వద్దు సార్ అని చెప్పినా కూడా రెండు ఇంజక్షన్లు చెయ్యగా అతనకు ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయని. కన్నీరు పెడుతు వీడియో వైరల్. పెనుగంచిప్రోలు RMP.వైద్యులు ఫై పెద్ద ఎత్తున విమర్శలు.ఇలానే ఉంటే ప్రజలు చనిపోతారని.ఆ రెండు ఇండిక్షన్స్ ఏమి...