నారీశక్తికి వెన్నుపోటు పొడిచిన ప్రతిపక్షాలు – కొమ్మిడి మహిపాల్ రెడ్డి
ఘాట్ కేసర్ ఏప్రిల్ 17 (ప్రజావాణి) మహిళలకు రాజకీయంగా అధికారం కల్పించాలని, లోక్‌సభలో 33% రిజర్వేషన్ కోసం మోదీ ప్రభుత్వం నారీ శక్తి వందన్ అధినీయం బిల్లును ప్రవేశపెట్టింది. కానీ ప్రతిపక్షాల సహకారం లేక ఈ బిల్లు వీగిపోవడం సిగ్గుచేటు అని బీజేపీ ఘాట్ కేసర్ మండల అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డి అన్నారు. ఇది కేవలం ఒక బిల్లు ఓటమి కాదు, మన దేశ నారీశక్తికి ప్రతిపక్షాలు చేసిన అవమానం. వాస్తవం ఇదే, ప్రతిపక్షాలకు మహిళలు అంటే కేవలం ఓటు బ్యాంక్ మాత్రమే....