నారపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బ్రోకర్ల దందా..?
నారపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బ్రోకర్ల దందా..?ప్లాట్ రిజిస్ట్రేషన్‌కు రూ.40 వేల వసూలు చేశారనే ఆరోపణలు – డాక్యుమెంట్ రైటర్లు, బ్రోకర్లపై విమర్శలునారపల్లి, జూలై 30 (ప్రజావాణి): నారపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బ్రోకర్ల దందా, డాక్యుమెంట్ రైటర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోందని పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు. సాధారణ ప్రజలు తమ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వస్తే, అధికారిక ఫీజులకు అదనంగా భారీ మొత్తాలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.తాజాగా ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ విషయంలో ఓ సామాన్యుడి వద్ద నుంచి సుమారు...