నాయన పల్లె, అకెంగుండ్ల రెవెన్యూ గ్రామాలలో భూకబ్జాదారుల వద్ద ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి. వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
వరికుంట్ల జూన్ 22ప్రజావాణి గ్రామం భూమిలేని నిరుపేదలు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాశినాయన మండల పరిధిలోని నాయన అక్కింగుండ్ల రెవెన్యూ గ్రామాలలో ప్రభుత్వ భూములు వందల ఎకరాలు భూకబ్జా దారులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు.ఆ భూములను వెంటనే ప్రభుత్వ రెవెన్యూ ఉన్నత అధికారులు వెంటనే స్వాధీనం చేసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ జిల్లా ఉపాధ్యక్షులు జి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ జిల్లా...