నామకరణ మహోత్సవంలో పాల్గొన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ప్రజావాణి మోతె, మే9 : స్వేరోస్ ఇంటర్నేషనల్ సూర్యాపేట జిల్లా కోశాధికారి జిల్లా పల్లి శివకృష్ణ దీపికల కుమార్తె నామకరణ మహోత్సవ కార్యక్రమానికి బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (స్వేరోస్ ఇంటర్నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్) డాక్టర్, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అడిషనల్ డీజీపీ వి ఆర్ ఎస్ ముఖ్య అతిథులుగా పాల్గొని చిన్నారికి హెలీనా గా నామకరణ చేసి హెలీనా ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ చీఫ్ కన్వీనర్ బల్గూరి దుర్గయ్య, స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షులు చిలకపత్తిని వీరయ్య, స్వేరస్ సూర్యాపేట...