నాన్వెజ్ ఎందుకు వండలేదని అడిగిన భర్తను కొడవలితో కొట్టి చంపిన భార్య
నాన్వెజ్ ఎందుకు వండలేదని అడిగిన భర్తను కొడవలితో కొట్టి చంపిన ప్రజావాణి ఎప్పుడు 27 కామారెడ్డి జిల్లా ప్రతినిధి నాన్వెజ్ ఎందుకు వండలేదని అడిగిన భర్తను కొడవలితో కొట్టి చంపిన భార్యను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు సోమవారం పట్టణ సీఐ నరహరి మీడియాకు వివరాలు వెల్లడించారు పట్టణంలోని గోసంగి కాలనీలో శనివారం రాత్రి పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన కోదండం లక్ష్మిని భర్త శివాజీ నాన్వెజ్ ఎందుకు వండలేదని ప్రశ్నించాడు ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు...