నాడు తల్లిని నేడు తండ్రిని కోల్పోయిన స్నేహితురాలిని పరామర్శించినా..<br><br>అమీనాబాద్ మోడల్ స్కూల్ కళాశాల విద్యార్థినిలు.

నాడు తల్లిని నేడు తండ్రిని కోల్పోయిన స్నేహితురాలిని పరామర్శించినా..అమీనాబాద్ మోడల్ స్కూల్ కళాశాల విద్యార్థినిలు.మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత.చెన్నారావుపేట ఏప్రిల్ 14 (ప్రజావాణి)వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్ మోడల్ స్కూల్ కళాశాల మొదటి సంవత్సరం చదువుతున్న ఉప్పరపల్లి గ్రామానికి చెందినా కుక్కల సింధు తండ్రి రాజు సోమవారం నాడు మరణించిన విషయం తెలుసుకున్న తన తోటి కళాశాల లో చదువుకునే స్నేహితులు మంగళవారం నాడు తమ నివాసం ఉప్పరపల్లి గ్రామంలో కలిసి పరామర్శించడం జరిగింది. అనంతరం మూడువేల రూపాయలు ఆర్థిక...