నాచుపల్లి ప్రాథమిక పాఠశాలలో బోనాల ఉత్సవాలు… విన్యాసలతో అలరించిన విద్యార్థులు
*నాచుపల్లి ప్రాథమిక పాఠశాలలో బోనాల ఉత్సవాలు... అలరించిన విద్యార్థులు విన్యాసాలు.* నస్రుల్లాబాద్ ఆగస్టు 7 (ప్రజావాణి ) నస్రుల్లాబాద్ మండలం పరిధిలో నాచుపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఆషాడ మాస బోనాల ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అమ్మవారికి జ్యోతి ప్రజ్వలన చేసి బోనం ఎత్తే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు.. బోనాలు ఎత్తుకొని పులి వేషాలు. పోతరాజుల వేషాలు. ధరించి డప్పు కోలహాలంతో సందడి చేస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతి కార్యక్రమంలో అందరినీ...