నాకు నా పిల్లలకు న్యాయం చేయండి మహాప్రభో.. రాళ్లపల్లి ప్రశాంతి మరియు పిల్లలు ఆవేదన.
కడప జిల్లాప్రజావాణిన్యూస్(మార్చి29)పోరుమామిళ్ల మండలం గిరినగర్ కు చెందిన రాళ్లపల్లి ప్రశాంతి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నా పేరు రాళ్లపల్లి ప్రశాంతి(29) భర్త గుర్రం మధుసూదన్ వృత్తి గృహిణి అయిన నేను మనవి చేయడం ఏమనగా మా తల్లిదండ్రులైన రాళ్లపల్లి గురయ్యా రాళ్లపల్లి బాల గుర్రమ్మలకు మేము ఇద్దరం కుమార్తెలము.ఒక కుమారుడు సంతానం అందులో నేను మొదటి కుమార్తెను. నాకు నా భర్త అయిన గుర్రం మధుసూదన్ తో 26/5/2019వ తేదీన పోరుమామిళ్లలోని వేణుగోపాల స్వామి ఆలయంలో ఇరువురి కుటుంబ సభ్యులు మరియు పెద్దల సమక్షంలో...