నవ్య ప్రైడ్ అపార్ట్మెంట్ సెల్లార్‌లోకి వరద నీరు సహాయక చర్యలను పర్యవేక్షించిన మాణిక్ యాదవ్

నవ్య ప్రైడ్ అపార్ట్మెంట్ సెల్లార్‌లోకి వరద నీరు సహాయక చర్యలను పర్యవేక్షించిన మాణిక్ యాదవ్ పటాన్‌చెరు, జూన్ 23 (ప్రజావాణి): బీరంగూడ డివిజన్ పరిధిలోని నవ్య ప్రైడ్ అపార్ట్మెంట్ సెల్లార్‌లో భారీగా వర్షపు నీరు చేరి వాహనాలు మునిగిపోయిన ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా అపార్ట్మెంట్ సెల్లార్ పూర్తిగా జలమయం కాగా, అక్కడ పార్క్ చేసిన 20కి పైగా ద్విచక్ర వాహనాలు, పలువురు నివాసితుల కార్లు నీటిలో మునిగిపోయాయి. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకుడు ఐలాపూర్...