నవవధువు వివాహానికి పుస్తే మట్టెలు అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్
సమాజ సేవలో మ్యాకల కనకయ్య సేవలు అభినందనీయం - సర్పంచ్ భవాని, బాలకిషన్,ఉప సర్పంచ్ సుధాకర్, సిద్దిపేట్ జిల్లా,మర్కుక్, ప్రజావాణి సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,బి ఆర్ ఎస్ పార్టీ బీసీ సెల్ మర్కుక్ మండల అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు శనివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన నారని నరసమ్మ శరదయ్య కుమార్తె నవవధువు సుప్రియ వివాహానికి పుస్తే మెట్టెలు అందజేసిన, బిఆర్ఎస్ పార్టీ బీసీ...