నవనాధపురం ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల సంక్షేమానికి అయ్యప్ప ఫౌండేషన్ చేయూత

- నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ.- ముఖ్య అతిథులుగా ఆర్మూర్ జూనియర్ సివిల్ జడ్జి సరళారాణి,  ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి.- సమాజంలో సానుకూల మార్పుకు జర్నలిస్టులు కృషి చేయాలి : జూనియర్ సివిల్ జడ్జి సరళారాణి.- ప్రజల సమస్యల పరిష్కారంలో మీడియా పాత్ర కీలకం : ఏసీపీ- జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం : అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ఆర్మూర్ టౌన్, జూలై 11(మన సమగ్ర ప్రజావాణి): ప్రజలకు మేలు చేసే సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, సమాజంలో...