నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్
*నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన - జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్* *విల్లేజ్ పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలి - జిల్లా ఎస్పి* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితులు, పెండింగ్ కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు తదితర అంశాలను సమీక్షించారు....