నరసింహ నగర్‌లో విద్యుత్ సమస్యకు వెంటనే పరిష్కారం<br>
నరసింహ నగర్‌లో విద్యుత్ సమస్యకు వెంటనే పరిష్కారంరామగిరి మండలం సుందిల్ల గ్రామంలోని నరసింహ నగర్‌లో గురువారం 11 కేవీ విద్యుత్ లైన్ తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గర్రేపల్లి ప్రవీణ్ గౌడ్,లు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేస్తూ మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. సర్పంచ్ స్వయంగా పనులను పర్యవేక్షించడంతో విద్యుత్ సిబ్బంది...