నరకప్రాయంగా ప్రభుత్వ ఆసుపత్రి మరుగుదొడ్లు!
• అపరిశుభ్రతకు నిలయాలుగా మారిన టాయిలెట్లు • దుర్వాసనతో రోగులు ఇబ్బంది పడుతున్న వైనం • సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర నిరసన.. రోగాలు కొనితెచ్చుకోవాల్సిందేనా? గోదావరిఖని, జూలై 28 ప్రజావాణి: స్థానిక గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కనీస సౌకర్యాలు కరువ వడమే కాకుండా, పరిశుభ్రత పూర్తిగా గాలి కొదిలేశారు. ఆసుపత్రిలోని మరుగుదొడ్లు (టాయిలెట్లు) అత్యంత దారుణమైన స్థితికి చేరుకున్నాయి. సక్రమంగా క్లీనింగ్ చేయకపోవడం, నీటి వసతి లేకపోవడంతో మరుగుదొడ్లన్నీ అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. **దుర్వాసనతో నరక దర్శనం:**...