నయాగారా అందం… బోగతా మహిమ… సీతక్క సాన్నిధ్యం

  ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ శ్రీకాంత్ (ప్రజావాణి) ములుగు నేల ముద్దుబిడ్డగా వెలసిన బోగతా జలపాతం, ప్రకృతి రాసిన అపూర్వ కావ్యానికి సజీవ రూపం. తెలంగాణ నయాగారాగా పేరొందిన ఆ జలధార, చూసిన ప్రతి హృదయాన్ని ఆనందంతో నింపే అపురూప అందాల హారం. కొండల ఒడిలోంచి ఉప్పొంగే జలధారల గానం, పచ్చని అడవుల నడుమ పరవశింపజేసే ప్రకృతి ధ్యానం. ప్రతి నీటి చుక్కలో ములుగు నేల గొప్పదనం మెరిసిపోతుంటే, ప్రతి అలలో తెలంగాణ ఆత్మగౌరవం ప్రతిధ్వనిస్తోంది. అలాంటి ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ, బోగతా...