నన్ను ఎవరు బ్లాక్మెయిల్ చేయలేదు మొగిలి ఏకంబర్ నాయు
నన్ను ఎవరు బ్లాక్మెయిల్ చేయలేదు మొగిలి ఏకంబర్ నాయుడుబంగారుపాలెం ఏప్రిల్ 19 ప్రజావాణి: బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలి గ్రామంలో ఉన్న ఏకాంబరం నాయుడు మాట్లాడుతూ తనను మొగిలి గ్రామానికి చెందిన అర్చకులు మంజునాథ్ బ్లాక్ మెయిల్ చేశాడని మొగిలి గ్రామ ఎక్స్ సర్పంచ్ కుమారుడు దేవపత్ని మంజునాథ్ ఇటీవల మీడియా సమావేశంలో తెలిపారని తనను ఎవరు బ్లాక్ మెయిల్ చేయలేదని తనపై తప్పుడు ఫిర్యాదులు చేయడం మానుకోవాలని కోరారు ఈ సందర్భంగా మొగిలి గ్రామ అర్చకులు మంజునాథ మాట్లాడుతూ మొగిలి మాజీ సర్పంచ్...