నత్తనడక పనులు! నాణ్యతకు తూట్లు!!
*అధికారుల పర్యవేక్షణ పట్టింపులేనితనం* *కాంట్రాక్టర్ ఇష్టరాజ్యంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులు* టేక్మాల్ ఆగస్టు 7: (మన ప్రజావాణి) టేక్మాల్ మండలం ఎల్లుపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులు పూర్తి చేసి చుట్టుపక్క గ్రామాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందించేది ఎప్పుడు అని ఎదురుచూస్తున్న ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వేచించి భవనాలను నిర్మిస్తుంటే కొందరు గుత్తాదారులు మాత్రం కనీస నాణ్యత పరిమాణాలు లేకుండా ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారు.భవన నిర్మాణంలో పనులు ఎలా జరుగుతున్నాయో అనే విషయంలో సంబంధిత అధికారుల...