నడక కష్టం లేకుండా చేసి… చదువుల తల్లికి ‘సైకిల్’ తో తోడైన సుప్ప ప్రకాష్ అన్న!”*
*"నడక కష్టం లేకుండా చేసి… చదువుల తల్లికి ‘సైకిల్’ తో తోడైన సుప్ప ప్రకాష్ అన్న!"* గౌతపూర్ గ్రామానికి చెందిన యాదయ్య కుమార్తె ప్రతిరోజూ 4 కిలోమీటర్లు ఎండలో నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదువుపై ఉన్న తపనతో, ఎండనైనా లెక్క చేయకుండా ఆమె చేస్తున్న ఈ కష్టాన్ని చూసి తండ్రి మనసు తల్లడిల్లింది. ఈ విషయం తెలుసుకున్న బీసీ సేన మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు సుప్ప ప్రకాష్ గారు వెంటనే స్పందించారు. చిన్నారి చదువుకు ఎటువంటి ఆటంకం కలగకూడదని...