నకిలీ విత్తనాల అక్రమాలకు చెక్ ఎప్పుడు<br>

*నకిలీ విత్తనాల అక్రమాలకు చెక్ ఎప్పుడు?*-నాణ్యత లేని విత్తనాలతో రైతులకు నష్టం-అధికారుల నిఘా లేక జోరుగా విత్తనాల దందా-పీడీ చట్టం అమలుతో చర్చలోకి వచ్చిన అక్రమ వ్యాపారం-పంట దిగుబడిపై ప్రభావం – రైతుల్లో ఆందోళనమంచిర్యాల,జూన్ 23 ( మన ప్రజావాణి):వ్యవసాయ ఆధారిత జిల్లాల్లో రైతు చేతిలోని విత్తనం భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశం. అలాంటి పరిస్థితుల్లో నకిలీ, అనధికార విత్తనాల వ్యాపారం మళ్లీ చర్చనీయాంశంగా మారడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. మంచిర్యాల జిల్లాలో ముఖ్యంగా మందమర్రి కేంద్రంగా ప్రభుత్వ నిషేధిత బీటీ–3 పత్తి విత్తనాల...