నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు ఎల్లారెడ్డిపేట సిఐ వెంకటేష్

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవుఎల్లారెడ్డిపేట సీఐ ఓ వెంకటేష్  ప్రజావాణి, ఎల్లారెడ్దిపేట్ రైతులను మోసం చేసే విధంగా నకిలీ, నాసిరకం లేదా అనుమతి లేని విత్తనాలను విక్రయించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డిపేట సీఐ ఓ. వెంకటేష్  హెచ్చరించారు.ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు విత్తనాల దుకాణాలను సీఐ ఓ. వెంకటేష్ , ఎస్సై  రాహుల్ రెడ్డి  పోలీసు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల లైసెన్సులు, విత్తనాల స్టాక్ రిజిస్టర్లు, కొనుగోలు బిల్లులు,...