నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

*నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత**3గురు నిందితులను అరెస్ట్**100 కిలోల విడి పత్తి విత్తనాలు, రెండు బైకులు స్వాధీనం* మందమర్రి (*మన ప్రజావాణి*) జూన్ 27రైతులను మోసం చేస్తూ, లాభాలు గడించడమే ధ్యేయంగా నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను, 100 కిలోల నకిలీ పత్తి విత్తనాలతో పాటు రవాణాకు ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం పట్టణ పోలీస్ స్టేషన్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో పట్టణ ఎస్ఐ గోపతి నరేష్ మాట్లాడుతూ, మండల వ్యవసాయ అధికారిని కిరణ్మయి, అగ్రికల్చర్ సిబ్బంది,...