నకిలీ ఎరువుల తయారీ ముఠా అరెస్ట్. సుమారు 2 కోట్ల విలువైన 4 వేల బస్తాల పైగా నకిలీ డిఏపి సీజ్.
నకిలీ ఎరువుల తయారీ ముఠా అరెస్ట్. సుమారు 2 కోట్ల విలువైన 4 వేల బస్తాల పైగా నకిలీ డిఏపి సీజ్. 6 గురు నిందితుల అరెస్ట్ చేసిన మఠంపల్లి పోలీస్. మఠంపల్లి జూలై 31 (ప్రజావాణి) సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నందు జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలు అరెస్టు వివరాలు వెల్లడించిన కోదాడ డివిజన్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి. నఖిలీ డి ఏ పి (అడుగుమందు) తయారుచేసి, అమాయకులు అయిన రైతులను మోసం చేస్తూ అమ్ముతున్నా ముఠా...