నకిలీ ఆధార్ కార్డులతో టీటీడీ గదుల అక్రమ బుకింగ్ – అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
తిరుమల.జూలై 03 ప్రజావాణి టీటీడీ విజిలెన్స్ సమాచారంతో తిరుమల II టౌన్ పోలీసుల విజయవంతమైన చర్య నలుగురు నిందితుల అరెస్ట్ –12 నకిలీ ఆధార్ కార్డులు,2 సెల్‌ఫోన్లు స్వాధీనం దళారులను ఆశ్రయించవద్దని శ్రీవారి భక్తులకు పోలీసుల విజ్ఞప్తి తిరుపతి జిల్లా తిరుమలలో సామాన్య భక్తులకు కేటాయించే టీటీడీ వసతి గదులను నకిలీ ఆధార్ కార్డులతో అక్రమంగా పొందుతూ,గదులు దొరకని భక్తులకు అధిక ధరలకు విక్రయించి అక్రమ లాభాలు పొందుతున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను టీటీడీ విజిలెన్స్ సమాచారంతో తిరుమల II టౌన్ పోలీసులు...