ధాన్యం కొనుగోలులో దగా రైతు భరోసాకు కోతలు గజ బింకర్ రాజన్న

ధాన్యం కొనుగోలులో దగా.. రైతు భరోసాకు కోతలు : గజ బింకర్ రాజన్నతంగళ్లపల్లి, జూన్ 21 (ప్రజావాణి): ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, రుణమాఫీ, సన్న వడ్ల బోనస్ అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజ బింకర్ రాజన్న ఆరోపించారు.తంగళ్లపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 33 రకాల సన్న వడ్లకు బోనస్ అందించామని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దానిని కేవలం...