ధర్మపురి పట్టణం లో పోలీసు వారి ఫ్లాగ్ మార్చ్

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి జిల్లా డిఎస్పి రఘు చందర్ ధర్మపురి పట్టణం లో పోలీసు వారి ఫ్లాగ్ మార్చ్ జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ధర్మపురి ఫిబ్రవరి 08(ప్రజావాణి): తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ లో నిర్వహిస్తున్న రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ధర్మపురి మున్సిపాలిటీలో ఈ నెల 11 న జరిగే ఎన్నికలలో ఎలాంటి అవంచనీయా మైన సంఘటనలు జరగకుండా, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రజలందరూ సహకరించాలనే  ఉద్దేశంతో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు డిఎస్పి రఘు...