ధర్మపత్ని సులోచనమ్మ గారి పెద్ద కర్మ కార్యక్రమంలో ఈరోజు నా మాతృమూర్తి శ్రీమతి కే. విజయమ్మ
ప్రజావాణిన్యూస్(మార్చి26)శ్రీఅవధూత కాశినాయన మండల పార్టీ అధ్యక్షులు,మా కుటుంబ ఆప్తులు శ్రీ మురుకూటి రాజమనోహర్ రెడ్డి (రాజారెడ్డి) గారి ధర్మపత్ని సులోచనమ్మ గారి పెద్ద కర్మ కార్యక్రమంలో ఈరోజు నా మాతృమూర్తి శ్రీమతి కే.విజయమ్మ గారితో కలిసి పాల్గొన్నాను. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,శోకతప్త హృదయంతో ఉన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బొజ్జ రోషన్ గారు,ఎల్.ఎస్.పి డ్యామ్ చైర్మన్ ఈగ రమణారెడ్డి,రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సాధనకారి రంతూ గారు,డీసీసీబీ డైరెక్టర్ యరసాల కృష్ణారెడ్డి...