ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం
*ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం...**పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.**జులై 29 మన ప్రజావాణి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి పెంట బాలరాజు.*యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపూర్ గ్రామంలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్య క్రమానికి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తుమ్మల శ్రీనివాస్ కి సభ్యులకి స్థానిక ఎమ్మెల్యే...