దోమల నివారణపై అవగాహన సదస్సు నిర్వహణ

*దోమల నివారణపై అవగాహన సదస్సు నిర్వహణ**వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*: *హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు* షాద్నగర్ ప్రజావాణి జూలై 27: వర్షాకాలంలో దోమలు, ఈగల ద్వారా వ్యాపించే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు సూచించారు. ఫరూక్‌నగర్ మండలం చించోడు గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ రాకాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభకు ఎంపీడీవో శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జె. శ్రీనివాసులు మాట్లాడుతూ, వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం,...