దోమల నియంత్రణ ” ” ఫ్రైడే డ్రైడే “తోనే సాధ్యం, టి. నరసింహా రెడ్డి సబ్ – యూనిట్ ఆఫీసర్
కడప జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్10)పోరుమామిళ్లలో దోమల నియంత్రణ "ఫ్రైడే డ్రైడే "తోనే సాధ్యం,టి.నరసింహా రెడ్డి.సబ్ -యూనిట్ ఆఫీసర్.దోమల నియంత్రణ ప్రజల అందరి భాగస్వామ్యం తోనే సాధ్యం అవుతుందని,ప్రతి ఒక్కరు ప్రతి ఇంటిలో ప్రతి శుక్రవారం డ్రై డే పాటిస్తే, దోమలు అభివృద్ధి చెందకుండా నివారించ వచ్చు అని,ప్రతి వక్కరు దోమ తెరలు వాడటం శ్రేయస్కరమని మలేరియా సబ్ యూనిట్ అధికారి టి.నరసింహా రెడ్డి ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ రోజు పోరుమామిళ్ల మండలంలో 1,2,3,వార్డ్ సచివాలయం లలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని తనిఖీ చేయడం జరిగింది. వైద్య సిబ్బంది...