దోమల నియంత్రణ కు ” ప్రభుత్వ వసతి గృహాలలో ఏ. సి. యం. 5 % మందు పిచికారి

జూన్ 5 ప్రజావాణి పోరుమామిళ్ల జూన్ 1.06.2026 నుండి 30.06.2026, వరకు జరుగు మలేరియా మసో త్స వం లో భాగంగా ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వ వసతి గృహాలయందు జిల్లా వైద్య మరియూ ఆరోగ్య శాఖాది కారి, Dr, కె. నాగ రాజు,మరియూ జిల్లా మలేరియా అధికారి,Dr,రీఫ్,AMO,జి.వెంకట రెడ్డి, ఆదేశాల మేరకు,టి.నరసింహా రెడ్డి,సబ్ యూనిట్ ఆఫీసర్,పోరుమామిళ్ల,సబ్-యూనిట్,రిధి లోని అన్ని ప్రభుత్వ వసతి గృ హాల యందు,వసతి గృహాల విద్యార్థులకు,మలేరియా,ఫైలేరియా,డెంగ్యూ చికెన్ గునియా,మెదడు వాపు, మొదలగు,జాతీయ కీటక జనిత వ్యాదులు,(దోమ కాటువలన వచ్చు జ్వరాలు)అరికట్టే...