prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 3:35 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

దోమల నియంత్రణ కు ” ప్రభుత్వ వసతి గృహాలలో ఏ. సి. యం. 5 % మందు పిచికారి

జూన్ 5 ప్రజావాణి పోరుమామిళ్ల జూన్ 1.06.2026 నుండి 30.06.2026, వరకు జరుగు మలేరియా మసో త్స వం లో భాగంగా ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వ వసతి గృహాలయందు జిల్లా వైద్య మరియూ ఆరోగ్య శాఖాది కారి, Dr, కె. నాగ రాజు,మరియూ జిల్లా మలేరియా అధికారి,Dr,రీఫ్,AMO,జి.వెంకట రెడ్డి,
ఆదేశాల మేరకు,టి.నరసింహా రెడ్డి,సబ్ యూనిట్ ఆఫీసర్,పోరుమామిళ్ల,సబ్-యూనిట్,రిధి లోని అన్ని ప్రభుత్వ వసతి గృ హాల యందు,వసతి గృహాల విద్యార్థులకు,మలేరియా,ఫైలేరియా,డెంగ్యూ చికెన్ గునియా,మెదడు వాపు, మొదలగు,జాతీయ కీటక జనిత వ్యాదులు,(దోమ కాటువలన వచ్చు జ్వరాలు)అరికట్టే భాగంగా,5% మందును పిచికారి చేయించడం జరిగింది,ముందుగా ఈ నెల అనగా 12.06.2026,పాఠశాలలు,కాలేజీలు,పునః ప్రారంభం,అవుతున్నాయికాబట్టి,ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వ వసతి గృహాలు అన్ని కుడా,ACM,మందును పిచికారి చేయిస్తూ వున్నాము,1.06.2026 న కలసపాడు,SC,బాలురు,SC,బాలికలు,2.06.2025,KGBVS/C, కళాశాల,పెండ్లిమర్రి 03.04.2026న,SC,ST,హాస్టల్స్,నరసాపురం,04.05.2026,న,KGBVS/C,వరికుంట్ల,AP,Model School, పోరుమామిళ్ల లో, ST,బాలురు, SC,రెసిడెన్సియల్ స్కూల్స్,హాస్టల్స్,ఈ దినము అనగా 05.06.2026,న SC,బాలికలు,B.C,డిగ్రీ కాలేజీ,KGBVS/C,హాస్టల్స్,పోరుమామిళ్ల లో మొదలగునవి,ACM,5 % మందును, (జనరల్ స్ప్రేయింగ్),దోమల నివారణకు పిచికారీ చేయడం జరిగింది,ఈ సందర్బంగా సబ్ యూనిట్ ఆఫీసర్,టి.నరసింహా రెడ్డి మాట్లాడుతూ,ప్రభుత్వ వసతి గృహాలల్లో చదువు కుంటున్న పేద పిల్లలు వారి ఆరోగ్యము జాగ్రత్త గా చూసుకోవలసిన అందరి భాద్యత అని పరిసరాలు,పరిశుభ్రత పాటించాలని,సబ్ యూనిట్ అధికారి టి.నరసింహా రెడ్డి,తెలియచేసారు, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించడం,మరియూ,ఈ నెల జూన్ మాసము,01.06.2026 నుండి, 30.06.2026 వ తేది వరకు జరుగు మలేరియా మాసోత్సవము లో భాగంగా,మలేరియా కేసులను పూర్తి స్థాయిలో ‘0’కేసెస్ తీసుకరావాలని,ప్రభుత్వ ఉద్దేశమని,ప్రజలకు గ్రూప్ మీటింగ్స్ ద్వారా,జాతీయ కీటక జనిత వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని,తెలియచేసారు,.ఈ కార్యక్రమం లో హెల్త్ అసిస్టెంట్స్,సాధు సత్యనారాయణ, స్వామిరంగయ్య,బి.వి.రమణ,విజయ,రేష్మా,ఆశా కార్యకర్తలు,హాస్టల్
వెల్ఫేర్ ఆఫీసర్స్,గ్రామ ప్రజలు పాల్గొన్నారు