దొరల బంగ్లాలో గుడుంబా అమ్మకాలు అరికట్టాలి.. బస్తీవాసుల డిమాండ్
దొరల బంగ్లాలో గుడుంబా అమ్మకాలు అరికట్టాలి.. బస్తీవాసుల డిమాండ్ *మన ప్రజావాణి* మందమర్రి జూలై 9 మందమర్రి పట్టణంలోని దొరల బంగ్లా ఏరియాలో గుడుంబా అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయని, వాటిని వెంటనే అరికట్టాలని బస్తీవాసులు డిమాండ్ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో గొర్రె రామచందర్, కనకం రవీందర్, బచ్చలి సురేందర్, బత్తుల సరిత మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా ఈ ప్రాంతంలో గుడుంబా అమ్మకాలు కొనసాగుతున్నాయని, వాటిని ప్రోత్సహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.గత రెండేళ్లలో గుడుంబా వ్యసనంతో 15 మంది...