మేడిపల్లి ఆగస్టు 07( మన ప్రజావాణి) యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం, ఇక్కుర్తి గ్రామ వాస్తవ్యులు పీర్జాదిగూడ మాజీ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి తండ్రి దొంతిరి సంజీవ రెడ్డి మరణింపట్ల మాజీ ఎమ్మెల్యే గొంగడి సునిత మహేందర్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు, శుక్రవారం హరిశంకర్ రెడ్డి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,వారి చిత్రపటానికి పూలు వేసి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మాజీ ప్రభుత్వ విప్,ఆలేరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి కోరారు.