దొంగ కుల ధ్రువీకరణ పత్రాలతో ఉపాధ్యాయ ఉద్యోగాలు పొంది, సమాజంలో మరోలా చలామణీ అవుతున్న ఉదంతంపై ఘాటుగా,
నకిలీ సర్టిఫికెట్లతో కొలువులు.. ఎస్ఆర్ (SR)లో అసలు రంగు కడప జిల్లా జూన్ 3 ప్రజావాణి పోరుమామిళ్ల ఉపాధ్యాయ ఉద్యోగమే లక్ష్యంగా రాత్రింబవళ్లు కష్టపడే అర్హులైన నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతూ.కొందరు అక్రమార్కులు దొంగ సర్టిఫికెట్లతో కొలువులు కొల్లగొడుతున్నారు. డీఎస్సీ (DSC) దరఖాస్తు సమయంలో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు (Fake Caste Certificates),నకిలీ వికలాంగుల సర్టిఫికెట్లు (Fake PH Certificates) సమర్పించి ఉద్యోగాలు పొందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అంతటితో ఆగకుండా,ఉద్యోగంలో చేరిన తర్వాత తమ సేవా పుస్తకాల్లో (Service Rules - SR) సొంత...