దేశవ్యాప్తంగా ఘనంగా జాతీయ సాంకేతిక దినోత్సవం

*దేశవ్యాప్తంగా ఘనంగా జాతీయ సాంకేతిక దినోత్సవం * *చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)* పోఖ్రాన్ అణుపరీక్షల విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం మే 11న జరుపుకునే జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహిస్తారు. 1998 మే 11 న భారత్ పోఖ్రాన్‌లో 'ఆపరేషన్ శక్తి' పేరుతో విజయవంతంగా అణుపరీక్షలు నిర్వహించబడ్డాయి. అదే రోజు దేశీయంగా తయారైన 'హంస-3' విమానం, 'త్రిశూల్' క్షిపణి పరీక్షలు కూడా విజయవంతమయ్యాయి. ఈ మూడు విజయాలకు గుర్తుగా అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మే 11న 'నేషనల్ టెక్నాలజీ...