దేశంలో ఎక్కడా లేని పెట్రోల్, డీజిల్ కొరత ఏపీలో ఎందుకు? సమస్యను గుర్తించి, చక్కదిద్దడంలో చంద్రబాబు సర్కార్ ఘోర విఫలం
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్27) దువ్వూరు ఏపీలో 108 వాహనానికి డీజిల్ పోయలేని దుర్భర దుస్థితి.పరిస్థితి చెయ్యి దాటింది.విజనరీ చంద్రబాబుకు పెట్రోల్, డీజిల్ కష్టాలు ముందే కనిపించలేదా?పరిష్కారానికి చర్యలు నిల్.సీఎం సీరియస్ అంటూ లీకులు ఫుల్.తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యం.పోరుగు రాష్ట్రాలైన తెలంగాణ,ర్ణాటక,తమిళనాడు, ఒడిస్సా తదితర రాష్ట్రాల్లో లేని పెట్రోల్,డీజిల్ కొరత,సంక్షోభం ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లో ఉందంటే సమస్యను గుర్తించి,చక్కదిద్దడంలో నారా చంద్రబాబు నాయుడు సర్కార్ ఘోరంగా విఫలమైందని దీనికి కూటమి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని...