నగర్ దాడి ఘటనలో 13 మంది అరెస్టు  మిగతా నిందితుల కోసం పోలీసుల గాలింపు వీడియో తీస్తున్న జర్నలిస్టుపై కూడా దాడి

దేవేందర్ నగర్ దాడి 13 మంది అరెస్ట్...మిగతా నిందితుల కోసం పోలీసుల గాలింపుబోడుప్పల్ దేవేందర్ నగర్‌లో హాకీ స్టిక్స్,కర్రలతో బీభత్సం....వీడియో తీస్తున్న జర్నలిస్టుపై కూడా దాడిమేడిపల్లి,జూన్ 29 (మన ప్రజావాణి)బోడుప్పల్‌లోని దేవేందర్ నగర్ కాలనీలో గృహప్రవేశ కార్యక్రమం సందర్భంగా జరిగిన ఘర్షణ కేసులో మేడిపల్లి పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి 13 మందిని అరెస్ట్ చేశారు. నిందితులను ఈరోజు కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించినట్లు మేడిపల్లి ఇన్‌స్పెక్టర్ డి. జలందర్ రెడ్డి తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం జూన్ 27వ తేదీ రాత్రి...