దేవుడు భూమికి డికొండల్ కి సంబంధం….? దేవుడు భూమి మాయం వెనుక దండ హస్తం….? నాలుగు ఎకరాలు నోటిమాట..? మూడు ఎకరాల నాలుగు గుంటలు ఎవరి మూట..?
దేవుడు భూమికి డికొండల్ కి సంబంధం....? దేవుడు భూమి మాయం వెనుక దండ హస్తం....? నాలుగు ఎకరాలు నోటిమాట..? మూడు ఎకరాల నాలుగు గుంటలు ఎవరి మూట..? అప్పటి ఎమ్మార్వో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్టేనా..? ఆ ఆర్డీవో చంద్రునికి కనబడలేదా..? కలెక్టర్ గారు రాజరాజేశ్వర స్వామి దేవాలయ భూమి వెతికి పెట్టండి... 14 ఎకరాల భూమి అధికారి కుటుంబీకుల పేరుపై మారిందా లేదా...?? వ్యాపారం జరిగినట్టుగా అనుమానం ఉన్న ఖాతా ప్రజావాణి /హన్మకొండ : హనుమకొండ...