దేవుడి భూమిని కాజేసిన దొంగ ఎవరు..? 4 ఎకరాల దేవుడి భూమి ఎక్కడ..? ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో రాజరాజేశ్వర స్వామి భూమి ఏమైంది..?
దేవుడి భూమిని కాజేసిన దొంగ ఎవరు..? 4 ఎకరాల దేవుడి భూమి ఎక్కడ..? ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో రాజరాజేశ్వర స్వామి భూమి ఏమైంది..? 3 సంవత్సరాల తరువాత విస్తృత పోయే నిజాలు బయటకు ఎందుకు వచ్చాయి..? ల్యాండ్ ఆక్వేషన్ అధికారి మాటల్లో దేవుడు భూమి ఉందంటూ వీడియో లీక్.. అప్పటి ఎమ్మార్వో,ఆర్డీవో చేతివాటమే దినికి గల కారణమా...?? ప్రజావాణి/హన్మకొండ : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో రాజరాజేశ్వర స్వామి దేవాలయం పై నాలుగు...